ప్రశాంతం గా ఉందామా
చాలామంది కి వారి స్వంత విషయాలకన్నా ఇతరుల విషయాలపై ఆసక్తి ఎక్కువ అనవసరంగా కల్పించుకొని అశాంతి కి గురి అవుతారు. ఎందుకంటే ఆ కల్పించుకునేవారు వారి ఆలోచనే కరక్ట్ అని, వారు చెప్పిందే నిజం అని బావించి ఇతరులతో చర్చకు వాదనకు దిగుతారు. వాస్తవానికి ఈ ప్రపంచం లో ఎ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అలాంటప్పుడు మనలా అవతలి వారిని వుండలనుకోవటం ముర్కత్వం కాబట్టి మన సంగతి ఏంటో మనం చూసుకోవటం వాళ్ళ మనం ప్రశాంతం గా వుంటాం. ఏదో చిన్న విషయానికి ఎవరితో నైన గొడవ పడితే వారిని క్షమించి మరచిపోవటం మంచిది. ఇది మనలను ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంచే అద్బుతమైన విషయం. ఆ విషయం మరచి పోక పొతే అది మనలను నిద్ర లేకుండా చేస్తుంది, ఊరికే దాన్నే ఆఒలొచిన్చతమ్ వాళ్ళ కడుపులో అల్సర్స్ వస్తవి. రక్త పోటు పెరుగుతుంది. జీవితం చాల చిన్నది కాబట్టి ఇటువంటి విషయాలను తొందరగా మరచిపోండి. క్షమించటం మరచిపోవటం వల్లనే ప్రేమ అభిమానాలు పెరిగి జీవితం సంతోషం గా సాగుతుంది.